Breaking News

సవీందర్‌రెడ్డిపై సీబీఐ చర్యలు తీసుకోవద్దు..


Published on: 07 Oct 2025 17:45  IST

సోషల్ మీడియా యాక్టివిస్టు సవీందర్‌రెడ్డి ని అరెస్టు చేసిన వ్యవహారంలో.. సీబీఐ (CBI) తదుపరి కార్యాచరణ చేపట్టవద్దని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సవీందర్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడంపై దాఖలైన హెబీయస్‌ కార్పస్‌‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఇవాళ(మంగళవారం) విచారణ జరిపింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో వ్యక్తిగత హోదాలో సవాలు చేశారు దర్యాప్తు అధికారి గన్నవరపు శ్రీనివాసరావు.

Follow us on , &

ఇవీ చదవండి