Breaking News

కాబూల్‌ మీద వరుస వైమానిక దాడులు..


Published on: 10 Oct 2025 10:30  IST

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌ బాంబులతో దద్దరిల్లింది. నగరంలోని అనేక చోట్ల రాత్రి పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. స్థానిక, విదేశీ మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం, రాత్రి వేళ ఈ పేలుళ్లు సంభవించినట్టు చెబుతున్నారు. అయితే, మృతుల సంఖ్య ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు. అయితే, ఈ వైమానిక దాడులు ఎవరు చేశారనే దానిపై స్పష్టత లేదు. గుర్తు తెలియని విమానాల ద్వారా వైమానిక దాడులు జరిగినట్టు సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి