Breaking News

హైదరాబాద్‌లో అమానుషం..


Published on: 10 Oct 2025 11:43  IST

సమాజంలో చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. ముక్కుపచ్చలారని చిన్నారులను సైతం కామాంధులు వదలడం లేదు. ఎంతో భవిష్యత్తు ఉన్న వారు కామాంధుల బారిన పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. సైదాబాద్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గంజాయి మత్తులో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు దుండగుడు. 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి