Breaking News

తొలి రోజు అదరగొట్టిన భారత్‌..


Published on: 10 Oct 2025 16:55  IST

ఢిల్లీ వేదికగా వెస్టిండీస్ తో భారత్ రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు దుమ్ములేపారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరి చేయగా.. సాయి సుదర్శన్ సైతం అదిరిపోయే ప్రదర్శన చేశాడు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి.. 318 పరుగులు చేసింది. మరోవైపు టీమిండియా బ్యాటర్లను కట్టడి చేయడంలో విండీస్ బౌలర్లు విఫలమయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి