Breaking News

నకిలీ మద్యం కేసులో జనార్దన్‌ రావు అరెస్ట్..


Published on: 10 Oct 2025 18:05  IST

ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌతాఫ్రికా నుంచి విజయవాడ వచ్చిన జనార్దన్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో జనార్దన్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఏ1గా జనార్దన్‌రావు ఉన్న విషయం తెలిసిందే.

Follow us on , &

ఇవీ చదవండి