Breaking News

సూర్యవంశీపై శుభమన్ గిల్ కామెంట్స్.


Published on: 29 Apr 2025 10:14  IST

నిన్నటి మ్యాచ్‌లో జీటీ బౌలర్లకు ఆర్ఆర్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడని చెప్పకతప్పదు.బంతిని టచ్ చేస్తే బౌండరీ అన్నట్టు సూర్యవంశీ చెలరేగిపోయాడు.పరుగుల వరద పారించాడు.మ్యాచ్ అనంతరం మాట్లాడిన జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఆర్ఆర్‌ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ఇది కలిసొచ్చిన రోజు.. లక్కీ డే. అతడి బ్యాటింగ్ అద్భుతం. కలిసొచ్చిన క్షణాలను అద్భుతంగా వినియోగించుకున్నాడు’’ అని చెప్పారు .ఈ కామెంట్స్ చూసిన మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి