Breaking News

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి


Published on: 14 Oct 2025 12:25  IST

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల పర్యటన కొనసాగుతోంది. ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, తుమ్మల నాగేశ్వరరావు వివిధ డివిజన్లలో బూత్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ.. ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించారు.మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అడిగే అన్ని ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి వివేక్ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి