Breaking News

పేదవాడి ఆరోగ్యానికి అండగా ప్రభుత్వం


Published on: 14 Oct 2025 16:40  IST

గవర్నమెంట్ హాస్పిటల్‌లో అభివృద్ధిపై ఈరోజు (మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయనే అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్పిటల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించామని.. తాము ఊహించిన దానికన్నా డాక్టర్లు ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారన్నారు. పెద్దపెద్ద హాస్పిటల్స్‌లో అవ్వని ఆపరేషన్స్ ప్రభుత్వ హాస్పిటల్లో చేసి కేసులు సాల్వ్ చేస్తున్నారని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి