Breaking News

తెలంగాణలో మరో మూడురోజులు వర్షాలు


Published on: 14 Oct 2025 18:39  IST

రాబోయే రెండురోజుల్లో నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకునేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈశాన్య రుతుపవనాల సీజన్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలో రాగల మూడురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి