Breaking News

పీఎమ్-కిసాన్ నిధుల విడుదల ఎప్పుడు?


Published on: 15 Oct 2025 16:12  IST

భారతదేశంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న రైతులకు సంవత్సరానికి రూ.6,000 అందజేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకూ మొత్తం 20 వాయిదాల్లో నిధులను రైతులకు అందించారు. ఇప్పుడు 21వ విడత వంతు వచ్చింది. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో పీఎమ్-కిసాన్ 21వ విడుత నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి