Breaking News

తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఫైర్‌


Published on: 15 Oct 2025 17:50  IST

తమిళనాడులోని కరూర్‌లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటపై రాజకీయ వివాదం బుధవారం ఉదయం అసెంబ్లీ వరకు వ్యాపించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నటుడు, టీవీకే అధినేత విజయ్‌పై విరుచుకుపడ్డారు . 41 మంది మృతి చెందిన విషాదానికి ఆయనను, ఆయన తమిళగ వెట్రీ కజగం పార్టీని బాధ్యులుగా అభివర్ణించారు సీఎం. టీవీకే షెడ్యూలింగ్‌లో జరిగిన తీవ్ర లోపాల వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని స్టాలిన్ ఆరోపించారు.

Follow us on , &

ఇవీ చదవండి