Breaking News

హత్య సినిమా వివేకా నిందితుడు నోటీసులు


Published on: 17 Oct 2025 14:24  IST

హత్య సినిమాలో తన తల్లి పాత్రను అసభ్యంగా చిత్రీకరించారని మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హత్య సినిమా యూనిట్‌కు సునీల్ కుమార్ యాదవ్ శుక్రవారం నోటీసులు పంపారు. ఈ అంశంపై ఏడు రోజుల్లో తనకు సమాధానం ఇవ్వాలని సినిమా యూనిట్‌ను డిమాండ్ చేశారు. అలా చేయకుంటే.. రూ. 5 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హత్య సినిమా యూనిట్‌కు స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి