Breaking News

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన


Published on: 17 Oct 2025 14:30  IST

నగరంలో అద్దెకు ఉంటున్న వారి పట్ల ఆ ఇంటి యజమాని ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. యూసఫ్‌గూడ మధురానగర్‌లో దంపతులు రెంట్‌కు ఉన్న ఇంటి బాత్రూమ్‌లో ఓనర్ అశోక్ యాదవ్ రహస్య కెమెరా ఏర్పాటు చేసిన ఘటన కలకలం రేపింది. ఎలక్ట్రిషన్‌ చింటూ సహకారంతో బల్బ్‌ హోల్డర్‌లో కెమెరా అమర్చాడు. ఈ విషయం గుర్తించిన బాధితుడు ఫిర్యాదు చేయగా, పోలీసులు అశోక్‌ యాదవ్‌ను అరెస్ట్‌ చేశారు. చింటూ పరారీలో ఉండగా, పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి