Breaking News

రెండు బెల్ట్ షాపుల మధ్య గొడవ..


Published on: 17 Oct 2025 15:25  IST

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఎస్‌ఎస్‌ కొండలో రెండు బెల్ట్‌ షాపుల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. తక్కువ ధరకు మద్యం విక్రయించిన షాపుకు ప్రజలు ఎక్కువగా వెళ్తుండటంతో మరో షాపు యజమాని ఆగ్రహంతో దాడికి దిగాడు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఘర్షణ కారణంగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి