Breaking News

డోస్ పెంచిన ట్రంప్..9వ యుద్ధాన్ని ఆపడానికి రెడీ..


Published on: 18 Oct 2025 16:46  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డోస్ పెంచారు. దేశాల మధ్య యుద్ధాలు ఆపటంలో తనకు తానే సాటి అని నొక్కి వక్కాణిస్తున్నారు. యుద్ధాలు ఆపటం అంటే తనకు మహా ఇష్టం అని అంటున్నారు. పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ దేశాల మధ్య యుద్ధం ఆపటం తనకు చాలా సులభమని చెబుతున్నారు. శుక్రవారం వైట్ హౌస్‌లో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు ఎనిమిది యుద్ధాలను ఆపాను. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ యుద్ధం మాత్రం తొమ్మిదవది అవుతుందని వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి