Breaking News

క్యాష్‌ కొట్టు..లైసెన్స్‌ పట్టు!


Published on: 18 Oct 2025 16:57  IST

జిల్లాలో పండగొచ్చిందంటే అధికారులకు కాసు ల పంట పండాల్సిందే.. లేదంటే చేయి ఊరు కోదు..జేబు అసలే ఊరుకోదు..ఏదైనా ప్రభుత్వ పనిచేయాలంటే శాఖల్లో అధికారుల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కానీ దీపావళి పండుగొచ్చిందంటే మాత్రం ప్రభుత్వ శాఖల అధికారులంతా ఒక్కటై మా మూళ్ల మత్తులో తేలుతుంటారు. ఈ దీపావళికి అధికారులు బాణసంచా వ్యాపారుల నుంచి లక్షలాది రూపాయలు డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి