Breaking News

అసీం మునీర్‌పై తీవ్ర విమర్శలు


Published on: 18 Oct 2025 17:11  IST

పాకిస్థాన్‌- అఫ్గానిస్థాన్‌ మధ్య ఘర్షణలు మళ్లీ భగ్గుమన్నాయి. అఫ్గాన్‌ (Afghanistan)లోని పాక్టికా ప్రావిన్స్‌పై పాక్‌ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు యువ క్రికెటర్లు సహా పలువురు మృతి చెందారు. ఈ క్రమంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌ (Pak Army Chief Asim Munir)పై అఫ్గాన్‌ మాజీ ఎంపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునీర్‌ ఎగదోస్తున్న ఉగ్రవాదం అనే మంట.. ఆయన ఇంటినే (పాక్‌ను ఉద్దేశిస్తూ) కాల్చేస్తోందని వ్యాఖ్యానించారు.

Follow us on , &

ఇవీ చదవండి