Breaking News

వైసీపీవి అన్నీ కలలే.. త్వరలోనే వాస్తవాలు బయటకు


Published on: 18 Oct 2025 17:30  IST

సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని మంత్రి పార్థసారథి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గోబెల్స్ సిగ్గుపడేలా అభివృద్ధి జరుగుతోందన్నారు. వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. గత ఐదేళ్లు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని... ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో ఎన్నికల్లో చూశామన్నారు మంత్రి.కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి