Breaking News

ర‌ష్యా నుంచి భార‌త్ ఇంధ‌నం కొనుగోలు చేయ‌దు


Published on: 18 Oct 2025 18:16  IST

ర‌ష్యా నుంచి భార‌త్ చ‌మురు కొనుగోలు చేయ‌దు అని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఇదే అంశాన్ని ఆయ‌న గ‌తంలోనూ పేర్కొన్న విష‌యం తెలిసిందే. భార‌త్ ఇప్ప‌టికే వెన‌క్కి తగ్గింద‌ని, ర‌ష్యా నుంచి ఆయిల్ కొన‌డాన్ని ఆపేసింద‌న్నారు. ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీతో శుక్ర‌వారం జ‌రిగ‌న భేటీ త‌ర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఆ స‌మ‌యంలో కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేవారు. ఇక భ‌విష్య‌త్తులో ర‌ష్యా నుంచి ఇంధ‌న కొనుగోలు ఉండ‌ద‌ని ట్రంప్ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి