Breaking News

ఆ పేరు వింటే.. శత్రువులకు నిద్ర పట్టదు


Published on: 20 Oct 2025 12:11  IST

ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఆదివారం దీపావళి వేడుకలను నేవీ సిబ్బందితో కలిసి ప్రధాని మోదీ గోవాలో జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ ప్రేరణతో మన నావికాదళం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. రక్షణ రంగంలో ఆత్మనిర్బర్ భారత్, మేడిన్ ఇండియా చూస్తున్నామని చెప్పారు. ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు వింటే చాలు.. శత్రువులకు నిద్ర కూడా పట్టదన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి