Breaking News

నవంబర్‌ 7న ఏపీ కేబినెట్ భేటీ..


Published on: 21 Oct 2025 12:31  IST

ఏపీ కేబినెట్ నవంబర్‌ 7న భేటీ కానుంది. విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల సదస్సుపై మంత్రి వర్గం చర్చించనుంది. మంత్రులు అందరికీ సదస్సు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లుపై మంత్రి వర్గ ఉప సంఘం నియామకమైన విషయం తెలిసిందే.

Follow us on , &

ఇవీ చదవండి