Breaking News

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే..బీజేపీ అభ్యర్థి విమర్శలు


Published on: 21 Oct 2025 12:42  IST

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని ఆ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి (Lankala Deepak Reddy) ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే అంటూ వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్, రెండేళ్ల కాంగ్రెస్... జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. 

Follow us on , &

ఇవీ చదవండి