Breaking News

మనసు లేని మా రాజు :ఏమిటీ నో కింగ్స్‌ ఆందోళన..?


Published on: 21 Oct 2025 15:05  IST

ట్రంప్‌ పాలనలో నియంతృత్వ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరినీ లెక్కచేయని రీతిలో నిర్ణయాలుండటం.. దానికి తోడు ఆయన కార్యవర్గ సభ్యులు ఇష్టమొచ్చినట్లు చేస్తుండటం ఆ దేశ ప్రజలను కలవరపెడుతోంది.అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆందోళనలు ఊపిరి పోసుకొన్నాయి. తాజాగా శనివారం దేశవ్యాప్తంగానే కాకుండా.. మిత్ర దేశాల్లోను ట్రంప్‌నకు వ్యతిరేకంగా ‘నో కింగ్స్‌’ ఆందోళనలు మిన్నంటాయి. లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి దేశాధ్యక్షుడిపై నిరసన వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి