Breaking News

పీఎఫ్‌ రూల్స్‌: కొత్తగా ఏం మారాయి?


Published on: 21 Oct 2025 15:09  IST

ఈపీఎఫ్‌లో నెలవారీ జమయ్యే ఉద్యోగి, యజమాని వాటాల్లో 25 శాతం మొత్తాన్ని కనీస నిల్వగా ఈపీఎఫ్‌ఓ (EPFO) నిర్ణయించింది. ఈ కనీస మొత్తం మినహాయించగా.. మిగతా 75 శాతం నుంచి అనుమతించిన క్లెయిమ్‌ల సంఖ్య మేరకు నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు.ఉద్యోగం మానేసిన వెంటనే నగదు నిల్వ నుంచి 75 శాతం వెనక్కి తీసుకోవచ్చు. ఆ తర్వాత 12 నెలలపాటు నిరుద్యోగిగా ఉంటే.. కనీస నిల్వ 25 శాతాన్ని కూడా తీసుకునేందుకు ఈపీఎఫ్‌ఓ అనుమతిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి