Breaking News

హైదరాబాద్‌ను గాలికి వదిలేసిన రేవంత్‌..


Published on: 21 Oct 2025 17:33  IST

రేవంత్‌ సర్కార్‌ హైదరాబాద్‌ను గాలికొదిలేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) విమర్శించారు. బస్తీ దవాఖానలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పార్టీ నాయకులతో కలిసి ఖైరతాబాద్‌లోని ఇబ్రహీంనగర్‌ బస్తీ దవాఖాన, అంగన్‌వాడీ కేంద్రాని సందర్శించారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానలో సదుపాయాలను పరిశీలించారు. మందులు, పరికరాల పని తీరు, దవాఖానలో అందుతున్న వైద్య సేవల వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి