Breaking News

అతి తక్కువ ధరకే హైదరాబాద్ టూ షిర్డీ ప్యాకేజ్


Published on: 22 Oct 2025 14:11  IST

ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీకి ప్రతిరోజూ వేలాది మంది సాయిబాబా భక్తులు వెళ్తుంటారు. బస్సులు, రైళ్లు లేదా వ్యక్తిగత వాహనాల్లో ఈ యాత్ర చేస్తుంటారు. అయితే, సాధారణ మధ్యతరగతి ప్రయాణికుల కోసం IRCTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం అతి తక్కువ ధరకే ప్రత్యేక షిర్డీ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. 'SAI SANNIDHI EX HYDERABAD' అనే పేరుతో ఈ నెలలో టూర్ ప్రారంభం కానుంది. 2 రాత్రులు, 3 రోజులపాటు ఈ యాత్ర కొనసాగుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి