Breaking News

బంధువునంటూ చెప్పి మైనర్ బాలికపై దారుణం..


Published on: 22 Oct 2025 14:17  IST

తుని బాలికల గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాలికకు మాయ మాటలు చెప్పి స్కూల్ నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు.. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. విషయం తెలిసిన బాలిక బంధువులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి