Breaking News

వైద్యం పడకేసింది.. ఆరోగ్యం నిర్వీర్యమైంది


Published on: 22 Oct 2025 16:42  IST

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్లు గడిచినా, అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పనితీరుతో నగరంలోని అన్ని విభాగాలు నిర్వీర్యమైయ్యాయని ముఖ్యంగా పేదలకు మెరుగైన వైద్య సేవలు కరువైనట్లుగా బీఆర్‌ఎస్‌ బస్తీ దవాఖానాల బాటలో తేలింది. నగరంలో 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తే… ఏ ఒక్క బస్తీ దవాఖానాల్లో కనీసం వైద్య సేవలు అందడం లేదనీ 110 రకాల మందులను ఉచితంగా పంపిణీ చేయగా… ఇప్పుడు అత్యవసర మందులు కూడా లేవనీ బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నేతలు గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి