Breaking News

తుని ఘటన మరవకముందే..మరో విద్యార్థినిపై..!


Published on: 22 Oct 2025 17:52  IST

తూర్పుగోదావరి (East Godavari News)జిల్లా రాజమహేంద్రవరంలో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన బాలికల వసతి గృహంలో చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. అజయ్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఒక లాడ్జిలో విద్యార్థి( Student Hostel Crime)పై నిందితుడు అజయ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడికి మరో యువకుడు సహకరించాడు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి