Breaking News

చంద్రయాన్-2 అద్భుతమైన ఘనత..


Published on: 22 Oct 2025 19:00  IST

భారతదేశపు చంద్రయాన్-2 అంతరిక్ష నౌక ఒక అద్భుతమైన ఘనతను సాధించింది. ఇది మొదటిసారిగా చంద్రునిపై భారీ సౌర విస్ఫోటనం (కరోనల్ మాస్ ఎజెక్షన్, లేదా CME) ప్రభావాన్ని గమనించింది. చంద్రయాన్-2 పరికరాల్లో ఒకటైన చంద్ర అట్మాస్ఫియరిక్ కంపోజిషన్ ఎక్స్‌ప్లోరర్-2 (CHACE-2) ద్వారా ఈ సంచలన విషయం వెల్లడైంది. ఈ పరిశీలనలో CME చంద్రుడిని ఢీకొన్నప్పుడు చంద్రుని వైపున ఉన్న సన్నని, గాలి లాంటి పొర (ఎక్సోస్పియర్) పీడనం గణనీయంగా పెరిగిందని వెల్లడైంది.

Follow us on , &

ఇవీ చదవండి