Breaking News

ఎస్పీడీసీఎల్‌లో అవినీతి వల్లే చార్జీల పెంపు


Published on: 23 Oct 2025 11:36  IST

ఎస్పీడీసీఎల్‌లో అవినీతి వల్లే విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయని మాజీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు అన్నారు. వైసీపీ పాలనలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తిరుపతితో ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ కు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో విద్యుత్ సమస్యలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్మను తప్పించుకోకగలమోమే గానీ, విద్యుత్ బిల్లుల మొతను తప్పించుకోలేమని.. మన బిడ్డలైనా కట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు. 

Follow us on , &

ఇవీ చదవండి