Breaking News

దాన్ని బట్టే వైసీపీ సభ్యుల అనర్హతపై నిర్ణయం


Published on: 23 Oct 2025 12:52  IST

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు (Deputy Speaker Raghurama Krishnam Raju) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణాత్మక చర్చ జరగాలంటే జగన్‌మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ సమావేశాలకు రావాలన్నారు. జగన్ అసెంబ్లీలో మాట్లాడాలి తప్ప ఇంట్లో మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. 

Follow us on , &

ఇవీ చదవండి