Breaking News

అల్పపీడనం ఎఫెక్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..


Published on: 23 Oct 2025 14:57  IST

నైరుతి బంగాళాఖాతంలో  ప్రస్తుతం సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతున్న ఈ అల్పపీడనం.. ఇది రాబోయే 24 గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటి నుంచి రాబోయే 24 గంటల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్ కూడా జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి