Breaking News

కెనడాలో తగ్గిన అంతర్జాతీయ విద్యార్థుల రాకడ.


Published on: 23 Oct 2025 15:44  IST

ప్రభుత్వ కఠిన విధానాల కారణంగా కెనడాలో అంతర్జాతీయ విద్యార్థుల రాకడ భారీగా తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా 60 శాతం మేర పడిపోయింది. విద్యార్థి వీసా, తాత్కాలిక ఉద్యోగి వీసా విధానాల్లో 2023లో తీసుకొచ్చిన మార్పుల కారణంగా అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో భారీగా కోత పడుతోంది (Canada international students decline).వీసా అర్హత నిబంధనలు కఠినతరం చేయడం, వీసాల జారీపై కూడా పరిమితులు విధించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి