Breaking News

తండ్రి మరణంపై కుమారుడు రియాక్షన్..


Published on: 23 Oct 2025 16:22  IST

తునిలో బాలికపై అత్యాచారయత్నం కేసు నిందితుడు నారాయణరావు ఆత్మహత్య కలకలం రేపుతోంది. వాష్‌రూమ్ కోసం కారు ఆపి చెరువులో దూకినట్లు పోలీసులు చెబుతుండగా, కుమారుడు సురేష్ మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్పందన ఫేస్‌బుక్‌లో ఒకలా ఉండగా.. బయట మీడియాతో మరోలా ఉంది.... ఈ క్రమంలోనే ఆయన కుమారుడు సోషల్ మీడియాలో ఒకలా.. బయట మరోలా స్పందించడం సంచలనం రేపుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి