Breaking News

డ్రగ్స్ మత్తులో అలజడి సృష్టించిన భారతీయుడు..


Published on: 23 Oct 2025 16:26  IST

అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన ఓ భారతీయుడు డ్రగ్స్ మత్తులో హైవేపై బీభత్సం సృష్టించాడు. ట్రక్‌తో వాహనాలను ఢీకొట్టి ముగ్గురి ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఈ సంఘటన దక్షిణ కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో జషన్‌ప్రీత్‌కు డ్రగ్స్ టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి