Breaking News

బిగ్ బాస్ నుంచి ఆమె అవుట్..


Published on: 23 Oct 2025 16:44  IST

బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్స్ ద్వారా హౌస్‌లోకి వచ్చారు. వచ్చిన వారిలో అయేషా ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన ఆటతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది అయేషా.. హౌస్ లోకి వచ్చిన తర్వాత ఈ అమ్మడు ఎక్కువగా నోరేసుకు పడుతుంది. నామినేషన్స్ లోనూ ఓ రేంజ్ లో రచ్చ చేసింది అయేషా. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసిందని తెలుస్తుంది. ఆరోగ్య సమస్యల కారణంగా అయేషా బయటకు వచ్చేసిందని తెలుస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి