Breaking News

రెండో వన్డేలోనూ భారత్ ఓటమి


Published on: 23 Oct 2025 18:14  IST

అడిలైడ్ వేదికగా ఇవాళ(గురువారం) భారత్(India)తో జరిగిన రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 46.2 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 265 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. మాథ్యూ షార్ట్(74), కూపర్ కోనోలీ(61*), మిచెల్ ఓవెన్(36) లు ఆసీస్(Australia) గెలుపులో కీలక పాత్ర పోషించారు.

Follow us on , &

ఇవీ చదవండి