Breaking News

బస్సు ప్రమాదంపై స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి..


Published on: 24 Oct 2025 10:51  IST

కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేట్‌ బస్సు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు.12 మందిలో ఒకరికి తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి