Breaking News

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై మాజీ సీఎం ఫుల్‌ ఫోకస్..


Published on: 24 Oct 2025 12:59  IST

జూబ్లీహిల్స్‌లో ఎలాగైనా గెలిచితీరాలన్న పట్టుదలతో పనిచేస్తున్నాయి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ప్రచారానికి వాడుకుంటూ ఓ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాయి. అందులోభాగంగానే జూబ్లీ ఉపఎన్నికపై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఫుల్‌ ఫోకస్ పెట్టారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలపై చర్చించారు.

Follow us on , &

ఇవీ చదవండి