Breaking News

మన గుట్టు మనమే రట్టు చేస్తే ఎట్లా?..


Published on: 24 Oct 2025 14:01  IST

మంత్రుల మధ్య వరుసగా జరుగుతున్న వివాదాలపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో హాట్‌హాట్‌గా చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ భేటీలో మంత్రులు ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపుతూ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నట్టు తెలిసింది. సుమారు రెండు గంటలపాటు మంత్రుల మధ్య తీవ్రమైన చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. వాస్తవానికి సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమైన క్యాబినెట్‌ సమావేశం రాత్రి 8 గంటలకు ముగిసింది.రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది.

Follow us on , &

ఇవీ చదవండి