Breaking News

100 కోట్ల దందా కోసమే.. లేబుల్‌ ఫైట్‌..


Published on: 24 Oct 2025 14:14  IST

ఎక్సైజ్‌ శాఖలో రూ.100 కోట్ల హోలోగ్రామ్‌ టెండర్‌లపై వివాదం తీవ్రరూపం దాల్చింది. కాంగ్రెస్‌ నేతల మధ్య కాంట్రాక్టుల కోసం అంతర్గత పోరు చెలరేగగా, ఈ వ్యవహారంలో నిజాయితీ గల ఐఏఎస్‌ అధికారి రిజ్వీ పేరు రావడంతో అధికారులు, ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శాఖలో జరుగుతున్న అవినీతి ఆరోపణలు, రాజకీయ ఒత్తిళ్లతో విసిగిపోయి రిజ్వీ స్వచ్ఛంద విరమణకు దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి