Breaking News

క‌వ‌ల‌ల‌కి జ‌న్మ‌నివ్వ‌నున్న ఉపాస‌న‌..


Published on: 24 Oct 2025 15:00  IST

టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, మెగా కోడలు ఉపాసన మ‌ళ్లీ తల్లిదండ్రులు కాబోతున్న విష‌యం తెలిసిందే. ఈ విషయాన్ని ఉపాసన తాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేసి వెల్లడించింది. దీపావళి వేడుకలతో పాటు ఉపాసన సీమంతం కూడా జరిపిన‌ట్టు వీడియోలో స్ప‌ష్టంగా కనిపిస్తోంది. వీడియోకు పెట్టిన క్యాప్షన్‌లో “డబుల్ సెలబ్రేషన్స్, డబుల్ లవ్ అండ్ డబుల్ బ్లెస్సింగ్స్” అని ఉపాసన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ సభ్యులు, బంధువులు హాజరై పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి