Breaking News

మార్కుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వండి: హైకోర్టు


Published on: 01 May 2025 18:18  IST

టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల్లో తెలుగులో రాసిన అభ్యర్థులకు తక్కువ మార్కులు ఇచ్చారనే ఆరోపణలపై హైకోర్టు విచారణ జరిపింది. పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు వాదించగా, టీజీపీ ఎస్‌సీ తరపు న్యాయవాది అపోహలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, తెలుగులో రాసిన అభ్యర్థులకు మార్కులు ఎలా కేటాయించారనే విషయంపై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం అధికారులను ఆదేశించింది.

Follow us on , &

ఇవీ చదవండి