Breaking News

సతీష్ మరణంపై సంచలన వ్యాఖ్యలు


Published on: 17 Nov 2025 18:01  IST

పరకామణి కేసులో కీలక వ్యక్తిగా ఉంటూ మృతి చెందిన సతీష్ మరణంపై శాలివాహన కుమ్మర సంక్షేమ సంఘం స్పందించింది. సతీష్ కుమార్ వాంగ్మూలం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భయపడిన కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని ఆరోపించింది. పోలీసు వ్యవస్థలో కీలకమైన పదవిలో ఉన్నటువంటి ఒక అధికారిని అత్యంత కౄరంగా హతమార్చినా ఇప్పటి వరకు ముద్దాయిలను అరెస్టు చేయకపోవడం దారుణమని మండిపడింది.

Follow us on , &

ఇవీ చదవండి