Breaking News

ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి..


Published on: 18 Nov 2025 11:43  IST

సౌదీ బస్సు ప్రమాదం మాటలకందని విషాదం!! ఉవ్వెత్తున్న వరద తాకినట్టు.. కాదు కాదు అంతకుమించి మహా సునామీ పోటెత్తి అంతా తుడిచిపెట్టేసినట్టు ఒక కుటుంబాన్ని దాదాపు కూకటివేళ్లతో పెకిలించేసిందా రాకాసి ప్రమాదం! పెద్దదైన ఆ కుటుంబంలోని నిన్నటితరం, నేటి తరం, రేపటి తరం ఇలా మూడు తరాల వారంతా మృతిచెందడం మానవతావాదుల గుండెలను పిండేస్తోంది. ఎనిమిది మంది పెద్దలు, పది మంది పిల్లలు మొత్తంగా 18మంది బస్సు ప్రమాదంలో మృతిచెందారు.

Follow us on , &

ఇవీ చదవండి