Breaking News

యాంటీ బయాటిక్స్‌ పనిచేయట్లేదు..


Published on: 19 Nov 2025 10:54  IST

మానవాళికి వరంలా అందివచ్చిన యాంటీబయాటిక్స్‌.. వైద్యులు చేసన సిఫారసుకు విరుద్ధంగా ఇష్టానుసారంగా వాడటం, కోర్సును మధ్యలోనే వదిలేయడం వంటివి చేయడం వల్ల బ్యాక్టీరియాలు.. యాంటీ బయాటిక్స్‌ నిరోధకతను సంతరించుకుని బలంగా మారుతున్నాయి. మనదేశంలోనే ఈ సమస్య ఎక్కువగా ఉందని, ఎండోస్కోపీ చేయించుకోవడానికి ఆస్పత్రికి వస్తున్న 83శాతం మంది శరీరంలో రకరకాల యాంటీబయాటిక్స్‌ మందులకు లొంగని సూక్ష్మజీవులు  ఉంటున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది.

Follow us on , &

ఇవీ చదవండి