Breaking News

నేడు కడప జిల్లాకు సీఎం చంద్రబాబు


Published on: 19 Nov 2025 12:21  IST

ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. కమలాపురం నియోజకవ ర్గం పెండ్లిమర్రిలో ‘పీఎం కిసాన్‌-అన్నదాత సుఖీభవ’ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం చంద్రబాబు ప్రత్యే క విమానంలో కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టరులో 1.15 గంటలకు పెండ్లిమర్రి జడ్పీ హైస్కూలుకు చేరుకుంటారు. 1.25 వరకు ప్రజాప్రతినిఽధులతో మాట్లాడతారు. అనంతరం రైతుల తో ముఖాముఖి మాట్లాడతారు. 1.45కు  పెండ్లిమర్రిలోని ప్రజావేదిక చేరుకుంటారు.

Follow us on , &

ఇవీ చదవండి