Breaking News

ఇండో పాక్ సరిహద్దు వద్ద మిస్టరీ టెంపుల్


Published on: 07 May 2025 17:07  IST

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఒక మిస్టరీ ఆలయం ఉంది. ఈ ఆలయం తనోత్ మాత అమ్మవారి ఆలయం. భారతదేశం-పాకిస్తాన్ మధ్య 1965 , 1971లో జరిగిన రెండు యుద్ధాలలో ఈ ఆలయంపై బాంబులు పడ్డాయి. అయితే అవన్నీ నిష్ఫలమయ్యాయి. యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం ఈ ఆలయంపై దాదాపు 3000 బాంబులను వేసింది. అయితే వాటిలో ఒక్కటి కూడా ఆలయంపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఈ ఆలయంపై పడిన 450 బాంబులు కూడా పేలలేదని చెబుతారు.

Follow us on , &

ఇవీ చదవండి