Breaking News

సిందూర్‌’ సమరంలో సివంగులు


Published on: 08 May 2025 11:13  IST

ఆపరేషన్‌ సిందూర్‌’... సైనిక చర్య మాత్రమే కాదు. త్రివిధ దళాల్లో మహిళా శక్తిని చాటిచెప్పే చరిత్రాత్మక ఘట్టం కూడా. ఈ అవకాశం ఎవరో ఇచ్చిందో... అనుకోకుండా వచ్చిందో కాదు. వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్,  కల్నల్‌ సోఫియా ఖురేషీల ధైర్యసాహసాలకు కట్టిన పట్టం. దేశ రక్షణలో లింగ భేదాన్ని చెరిపేసి... అత్యవసర వేళల్లో ఆదిపరాశక్తులుగా మారి ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు ఈ అధికారిణులు.

Follow us on , &

ఇవీ చదవండి